The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 243

Poem 243

మనసొకచో నిలువదాయె ఏమి పాపమోమర్కటమై తిరుగసాగె ఏమి శాపమోఇది నాది అది నాదను తాపత్రయమెక్కువాయెనిలకడన్నదేలేక నిధిపైనే మనసాయెమనసొకచో నిలువదాయె ఏమి పాపమోమర్కటమై తిరుగసాగె ఏమి శాపమోమల్లెపూవులాంటి మనసు నీ పదములకర్పితముకలకాదు నిజము ఈ జీవితమే సమర్పితము

In plain words

The mind will not stay in one place: what sin is this? It has taken to roaming as a monkey: what curse is this? ‘This is mine, that is mine’: so the threefold affliction has increased; steadiness there is none; the mind is fixed on treasure alone. The mind will not stay in one place: what sin is this? It has taken to roaming as a monkey: what curse is this? A heart like a jasmine flower is offered at Your feet; no dream is this but the truth: this very life is given over to You.

Also read

మనసొకచో నిలువదాయె ఏమి పాపమో మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో ఇది నాది అది నాదను తాపత్రయ మెక్కువాయె నిలకడన్నదే లేక నిధిపైనే మనసాయె మనసొకచో నిలువదాయె ఏమి పాపమో మర్కటమై తిరుగసాగె ఏమి శాపమో.

మల్లెపూవులాంటి మనసు నీ పదముల కర్పితము కలకాదు నిజము జీవితమె సమర్పితము మల్లెపూవులాంటి మనసు నీపదముల కర్పితము