Poem 244
దిన దినమునకు ఎందెందుకో ఏడ్చుతారుధర్మగ్లాని కలుగుచుండ వుద్ధరింప యేడ్చినారా.అర్థముకాని యేడ్పులంతా యేడ్పుకోసం యేడ్చినార.
In plain words
from day to day they weep over this and that; when Dharma declined, did they weep to raise it up? All their senseless weeping: they wept for the sake of weeping.