The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 261

Poem 261

ముడుపులందుచు ధనమును మూటగట్టిబిచ్చగానికి మెతుకైన పెట్టకుండవెంకటేశుని హుండిలో వేయు లోభిసత్యమును దెల్పుమాట ఈసాయిమాట.

In plain words

Calling it a vow-offering, he ties up money in a bundle; not giving even a grain of rice to a beggar, the miser drops it into Veṅkaṭeśa's hundi: this is Sai's word, a word that makes the truth known.

Also read

ముడుపులందు ధనము మూటగట్టి బిచ్చగానికి మెతుకైన పెట్టకుండ వెంకటేశుని హుండిలో వేయు లోభి.

ముడుపులనుచు ధనము మూటగట్టి బిచ్చగానికి మెతుకైన పెట్టకుండ వేంకటేశుని హుండిలో వేయు లోభి.