The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 262

Poem 262

సేవ చేయునట్టి సేద్యంపు పశువునుచేరి చితక కొట్టు చిత్రముగనురాతిఎద్దును చూచి రక్తితో పూజించుఉన్నమాట తెలుపుచున్న మాట.

In plain words

The ploughing ox that does its service they go up to and beat black and blue, strange to say; a bull of stone they see and worship with fervour: I am telling you the plain truth.

Also read

సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చితగగొట్టు చిత్రముగను రాతి ఎద్దును చూచి రక్తితో పూజించు