Poem 263
నగలు పెట్టిన కోతికి సొగసు రాదుకన్ను విప్పిన అంధుడు కనగలేడుభక్తి కలుగదు మూర్ఖునకు యుక్తిచేతఉన్నమాట తెలుపుచున్నమాట
In plain words
A monkey decked with jewels gains no beauty; a blind man, though his eyes are opened, cannot see; Bhakti does not arise in a fool through cleverness: I am telling you the plain truth.