The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 264

Poem 264

ఆత్మశుద్ధి లేని అవని చదువులందుక్రోధమత్సరములు కూడియుండుచీకటింటిలోన చేరును గబ్బిలంబున్నమాట తెలుపుచున్న మాట.

In plain words

In the learning of this earth, where there is no purity of the self, anger and envy gather together; bats make their home in a dark house: I am telling you the plain truth.

Also read

ఆత్మశుద్ధిలేని అవని చదువులందు క్రోధమత్సరములు కూడియుండు చీకటింటిలోన చేరును గబ్బిలాలు ఉన్నమాట తెలుపుచున్న మాట

చిత్త శుద్ధి లేని రిత్త మానవులందు క్రోధమత్సరంబు కూడియుండు చీకటింటిలోన చేరును గబ్బిళాల్ మరువబోకుడిట్టి మంచి మాట.