The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 271

Poem 271

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చుతిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చుభజన లేకుండ పరభక్తి పరగ రాదుతత్త్వమెరుగక భవవార్థి దాటలేరు.

In plain words

With effort one may press oil from sand; going about, one may come by a hare's horn; but without bhajan parā-bhakti cannot arise; without knowing the Truth none can cross the ocean of birth.

Also read

తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు భజన లేకుండ పరభక్తి పొందలేరు తత్త్వమెరుగక భవవార్ధి దాటలేరు