Poem 272
పచ్చని రాజవంశవని పాడొనరింప జనించినాడుకార్చిచ్చయి రేడు సూతసుతు స్నేహము దానికి తోడు గాడుపై కచ్చలు రేపెనాశకునిగాడు రగుల్కొనె మంట మింట వివ్వచ్చునివింటనింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై.
In plain words
To lay waste the green forest of the royal line he was born, a wildfire, that king; the friendship of the charioteer's son joined it as the wind; that Śakuni stirred up the feuds; the flame has blazed up to the sky; from the bow of Bībhatsu a rain of arrows can no longer be avoided, for the peace of the world.