The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 290

Poem 290

వేదశాస్త్రమ్ములు వివరించి బుధులచేచదివించ వచ్చు తా చదువ వచ్చుయజ్ఞయాగ తపములధికార జనులచేచేయించ వచ్చు తా చేయవచ్చుఇలలోనగల తీర్థములనేగనన్యులబోధించ వచ్చు తా పోవ వచ్చుఅష్టాంగయోగంబునర్థులకును బోధసలుపంగ వచ్చు తా సలుప వచ్చుకాని తన మనోబుద్ధ్యహంకారములనునిల్పి అంతర్ముఖము చేసి నియతితోడనిశ్చలసమాధి నిష్ఠులై నిలువ లేరుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

Expounding the Vedas and the śāstras, one may have the learned study them, and one may study them oneself; yajñas, yāgas and tapas one may have those entitled to them perform, and one may perform them oneself; to go to the holy places on this earth, others one may urge, and one may go oneself; the eight-limbed yoga to those who seek it, instruction one may give, and one may practise it oneself; but their own Manas, Buddhi and Ahaṅkāra to hold still, to turn inward and, with discipline, to stand established in unwavering samādhi: this they cannot do, O members of this assembly, counted among the good and virtuous!

Also read

వేదశాస్త్రంబులు వివరించి బుధులచే చదివించవచ్చు తా చదువవచ్చు యజ్ఞయాగతపములధికార జనులచే చేయించవచ్చు తా చేయవచ్చు ఇలలోనగల తీర్థముల కేగ నన్యుల బోధింపవచ్చు తా బోవవచ్చు అష్టాంగసిద్ధుల నార్యుల కుపదే శింపగ వచ్చు తా చేయవచ్చు

వేదశాస్త్రంబులు—వివరించి బుధులచే చదివించవచ్చు తా—చదువవచ్చు యజ్ఞయాగతపము—లధికారి జనులచే చేయించవచ్చు తా—చేయవచ్చు ఇలలోనగల తీర్థ—ములకేగ నన్యుల బోధించవచ్చు తా—పోవవచ్చు అష్టాంగయోగ సి—ద్ధ్యర్థులకునుబోధ సలుపంగవచ్చు తా—సలుపవచ్చు. కాని తమమనోబుద్ధ్యహం—కారములను నిల్పియంతర్ముఖము చేసి—నియతితోడ నిశ్చల సమాధినిష్ఠులై—నిలువలేరు. వినుడు భారతీయులరు మీ—రనవరతము.

వేదశాస్త్రములు వివరించి బుధులచే చదివించవచ్చు తా చదువవచ్చు యజ్ఞయాగ తపము లధికారి జనులచే చేయించవచ్చు తా చేయవచ్చు ఇలలోనగల తీర్థములకేగ నన్యుల బోధించవచ్చు తా పోవవచ్చు అష్టాంగయోగ సిద్ధార్థులకును బోధ సలుపంగ వచ్చు తా సలుపవచ్చు కాని తమ మనో బుద్ధ్యహంకారములను నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాధి నిష్టులై నిలువలేరు.