The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 299

Poem 299

సాటి మానవులను సాధింప నీకేలధర్మమెపుడు నీవు తప్పకున్నభారతమ్ములోని పరమార్థమిదియెగాఉన్నమాట తెలుపుచున్న మాట.

In plain words

Why should you need to contend with your fellow men, if you never swerve from Dharma? Is this not the supreme meaning of the Bhārata? I am telling you the plain truth.

Also read

సాటి మానవులను నీవు సాధింపనేల ధర్మమెపుడు నీవు తప్పకున్న భారతంబులోని పరమార్థమిదియెగా ఉన్నమాట తెలుపుచున్నమాట.