The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 300

Poem 300

ఉద్యోగములు చేయనువిదిలందరు పోవగృహ కృత్యములుదీర్చు గృహిణులెవరు?ఆల్మగలిరువురు ఆఫీసులకుబోవఇంటి పనులుజేయు ఇంతులెవరు?పర బాలురకు నేర్ప పాఠశాలలకేగతమ బాలురకు నేర్పు తల్లులెవరు?పుస్తకాల్ చేబట్టి పురుషుల వలెబోవవంటయింటిని దిద్దు వనితలెవరు?డబ్బు వలన కలుగు యిబ్బంది తీరినఇంటిలోని కొరతలెంతయుండుసుఖము చూడబోవ సున్నయేయుద్యోగపదవియందునున్న పడతికెపుడు.

In plain words

When the women all go off to work at jobs, who are the housewives to see to the tasks of the home? When husband and wife both go off to offices, who are the women to do the housework? When they go to schools to teach other people's boys, who are the mothers to teach their own boys? When they take up books and go out like the men, who are the women to keep the kitchen in order? Though the troubles that money brings be eased, how much is lacking in the home! Go looking for happiness, and it is only a zero, ever, for the woman who holds a post at work.

Also read

ఉద్యోగములు చేయనువిదలందరు పోవ గృహ కృత్యములుదీర్చు గృహిణులెవరు? ఆలుమగలిరువురు ఆఫీసులకుబోవ ఇంటి పనులుజేయు ఇంతులెవరు? పర బాలురకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలురకు నేర్పు తల్లులెవరు? పుస్తకాల్ చేబట్టి పురుషుల వలెబోవ వంటయింటిని దిద్దు వనితలెవరు? డబ్బు వలన కలుగు యిబ్బంది తీరిన ఇంటిలోని కొరతలెంతయుండు సుఖము చూడబోవ సున్నయేయుద్యోగ పదవియందునున్న పడతికెపుడు.