The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 298

Poem 298

పుట్టినపుడు ఏడ్చినారు చచ్చినపుడు ఏడ్చినారుమధ్యమధ్య విషయాలకు ఎందుకెందుకొ ఏడుస్తారుధర్మగ్లాని సంభవింప ఉద్ధరింప ఏడ్చినార?సత్యస్వరూపునికై ఏడ్చినార ఎపుడైన?ఎందుకోసమేడ్చినారు? ఏడ్పుకోసమేడ్చినారు.

In plain words

They wept when they were born; they wept when they died; in between they weep over worldly things, for this and for that; when the decline of Dharma came about, did they weep to raise it up? Did they ever weep for the One whose form is Satya? What did they weep for? They wept for the sake of weeping.

Also read

పుట్టినపుడు ఏడ్చినారు చచ్చినపుడు ఏడ్చినారు మధ్యమధ్య విషయాలకు ఎందుకెందుకో ఏడుస్తారు ధర్మగ్లాని సంభవింప ఉద్ధరింప ఏడ్చినార? సత్యస్వరూపునికై ఏడ్చినార ఎపుడైన? ఎందుకోసమేడ్చినారు? ఏడ్పుకోసమేడ్చినార!

పుట్టినపుడు ఏడ్చినారు చచ్చినపుడు ఏడ్చినారు మధ్యమధ్య విషయాలకు ఎందుకెందుకో ఏడుస్తారు ధర్మగ్లాని సంభవింప ఉద్ధరింప ఏడ్చినారా ఎందుకోసం ఏడ్చినారు ఏడ్వకోసమేడ్చినారా!

పుట్టినప్పుడు ఏడ్చినారు చచ్చినప్పుడు ఏడ్చుతారు మధ్యమధ్య చింతలకో ఎందెందుకో ఏడ్చుతారు ధర్మగ్లాని సంభవింప ఉద్ధరింప ఏడ్చినార ఎందుకోసమేడ్చినారు ఏడ్పుకోసమేడ్చినారా?