The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 308

Poem 308

మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటేవస్త్రభేదము వేరు దారమొకటెశృంగారములు వేరు బంగారమొక్కటేపశుల వన్నెలు వేరు పాలు ఒకటెజీవజంతులు వేరు జీవుండు ఒక్కడేకులములన్నియు వేరు పుట్టుకొకటెదర్శనంబులు వేరు దైవంబు ఒక్కడేపూల వన్నెలు వేరు పూజ ఒకటెతలియలేకను మానవుల్ తెలివిదప్పిబ్రతుకు కోసము బహుబంధ బద్దులైరిఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతుసాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!

In plain words

All religions are different, but the path is one; garments differ, but the thread is one; the ornaments differ, but the gold is one; the colours of the cattle differ, but the milk is one; living creatures differ, but the jīva is one; all the castes differ, but birth is one; the schools of philosophy differ, but God is one; the colours of the flowers differ, but the worship is one. Unable to know this, men have lost their wits and for the sake of a living have become bound in many bonds. What more than this shall I make known to you, O members of this assembly, counted among the good and the virtuous!

Also read

మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే వస్త్రభేదమువేరు దారమొక్కటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశుల వన్నెలువేరు పాలు ఒక్కటె దర్శనంబులు వేరు దైవంబు ఒక్కటె పూలవన్నెలు వేరు పూజ ఒక్కటె తెలియలేకను మానవుల్ తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబంధ బద్ధులైరి.

మతములన్ని వేరు మార్గంబు ఒక్కటే వస్త్ర భేదము వేరు వస్తువొకటె