Poem 318
పెద్ద వజ్రమొకటి పెంటలో దొరికినవిలువ మారబోదు వెలుగుపోదు.మంచి గుమ్మపండు కంచెలో కాచినరుచియు మారబోదు చవియు పోదుగొప్ప నెమలి గ్రుడ్డు కోడి తా పొదగినవన్నె మారదు దాని చిన్నెపోదు.
In plain words
If a great diamond is found in a dung heap, its value does not change, its brilliance does not go. If a fine pumpkin ripens on a hedge, its taste does not change, nor does its flavour go. If a hen hatches the egg of a fine peacock, its colour does not change, nor do its markings go.