The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 317

Poem 317

రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరు కాదుసువ్యక్తము కాని కోరికలు వ్యర్థమనస్సును మీరు కాదుగాముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరు కాదుమీ శక్తిని మీరెరుంగగల శాశ్వితుడౌ పరమాత్మ మీరెగా!

In plain words

You are not the body, this heap of blood, flesh and bones; you are not the desires never made plain, nor the futile Manas; you are not the delusion of attachment that binds and bars the way to Mukti; you are the eternal Paramātma, able to know your own power!

Also read

రక్తము మాంసశల్యముల రాశియు దేహము మీరుకాదు సు వ్యక్తము కాని కోరికలు వ్యక్త మనస్సును మీరుకాదు సూ ముక్తికి బంధకారమగు మోహపు భ్రాంతియు మీరుకాదు మీ శక్తిని మీరెరుంగగల శాశ్వతుడౌ పరమాత్మ మీరెగా