The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 319

Poem 319

పిలచి అడుగ చెఱకు బెట్టునా బెల్లంబుపిప్పిగొట్టి రసము పీల్చకున్నజాతివజ్రమునైన సానబట్టగవలయుగురువు తీర్చకున్న గుణము సున్న

In plain words

Will the cane give you jaggery if you just call and ask, unless you crush it to pulp and draw out the juice? Even a diamond of the finest kind must be cut on the stone; unless the guru shapes you, your worth is nothing.

Also read

పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్న జాతి వజ్రమైన సాన బెట్టవలయు.

పిలచి అడుగ చెఱకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్న!

పిలచి అడుగ నీకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్న జాతి వజ్రమైన సానబెట్ట వలెను.