The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 320

Poem 320

విలువలేని యినుప పెట్టె ఈ దేహముపెట్టెలోన నగలు పెట్టినట్లుదేహమందు ఆత్మదేవుడుండెను సుమాసత్యమైన బాట సాయి మాట.

In plain words

This body is an iron box of no worth; as jewels are placed within a box, so in the body dwells the Ātma, God; mark this! The true path is the word of Sai.

Also read

విలువలేని ఇనుపపెట్టె ఈ దేహంబు పెట్టెలోన నగలు పెట్టినట్లు దేహమందు ఆత్మ దేవుడుండెను సుమీ సత్యమైన బాట సాయి మాట.

విలువలేని యినుపపెట్టె యీ దేహంబు పెట్టెయందు నగలు పెట్టినట్లు దేహమందు ఆత్మదేవుడుండెను సుమీ సత్యమైనబాట సాయిమాట

విలువలేని యినుప పెట్టె యీ దేహము పెట్టెలోన నగలుపెట్టినట్లు దేహమందు ఆత్మదేవుడుండెను సుమా సత్యమైన బాట యీ సాయి మాట.