Poem 321
చెవులకెవ్వండు విను శక్తి చేర్చెనోయికనులకెవ్వండు యిచ్చెను కాంతిరేఖఅట్టి వానిని వెతికెడు నతడు నరుడుఉన్న మాట తెలుపుచున్న మాట.
In plain words
Who was it that put the power of hearing into the ears? Who gave the eyes their ray of light? The one who seeks Him is a man: I am telling you the plain truth.