The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 322

Poem 322

దుర్బుద్ధులు తలనున్న దూరులు విను చెవులున్నపొంచి చూచుకనులున్న పంచల విను మనసున్నవంచన గుణ చిత్తమున్న వంచించే పలుకున్నఈ వికృతులు చూడగనే న్యాయమింక బ్రతుకదన్నాఏ గుణంబును హృదయంబున నిలువదన్నా.

In plain words

Where there are evil thoughts in the head, ears that listen to slander, eyes that peer from hiding, a mind that listens at the doorways, a heart of deceitful nature, a tongue that deceives: seeing these deformities, justice can live no longer, brother; no good quality can stay in the heart, brother.

Also read

దుర్బుద్ధులు తలనున్న దూరులు విను చెవులున్న పొంచిచూచు కనులున్న పంచల విను మనసున్న వంచన గుణ చిత్తమున్న వంచించే పలుకున్న ఈ వికృతులు చూడగనే న్యాయమింక బ్రతుకదన్నా