The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 339

Poem 339

స్వర్గమనగ వేరు సురలోకమున లేదునరుల లోకమందె అమరియుండుసద్గుణంబులు కల్గి సరియైన నడతున్నస్వర్గమేల ఇదియె స్వర్గమగును

In plain words

Heaven is not somewhere apart, in the world of the gods; it is set in the very world of men. With good qualities and right conduct, why seek heaven? This itself becomes heaven.

Also read

స్వర్గమనగ వేరు సురలోకమున లేదు నరుల లోకమందె అమరియుండు సద్గుణంబు కల్గి సరియైన నడతున్న స్వర్గమేల యిదియె స్వర్గమగును.

స్వర్గమన్న పరలోకమున లేదు నరుల లోకమందె అమరియుండు సద్గుణంబులు కల్గి సరియైన నడతున్న అదియె స్వర్గమగును అవనియందు.