The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 341

Poem 341

ఇది చేతునది చేతునింకెన్నియో చేతుననుచునూహలు అల్లి అలసిపోకుఏ విత్తులను నాటి ఇచ్చటనుంటివోఆ ఫలములే నీకు అందుచుండువిత్తనంబొకటైన వేరైన ఫలములుసమకూరుటది ఎట్లు సాధ్యమగును?

In plain words

‘I will do this, I will do that, I will do ever so much more’: so saying, do not weave fancies and wear yourself out; whatever seeds you sowed to come to be here, those very fruits keep reaching you; when the seed is one, for fruits that differ to come about, how can that be possible?

Also read

ఇది చేతు నది చేతు నింకెన్నియో చేతు ననుచు నూహలు అల్లి అలసిపోకు ఏ విత్తులను నాటి యిచ్చోట నుంటిరో ఆ ఫలములె మీకు అందుచుండు విత్తనంబొకటైన వేరైన ఫలములు సమకూరుటది యెట్లు సాధ్యమగును?