Poem 348
నేను సాయిని తెలియుము నిక్కముగనుమమత బాయుము యత్నముల్ మానుకొనుముబాసె మీకు నాతోడి సంబంధమింకకాదు నన్పట్ట మరి యెట్టి ఘనునికైన.
In plain words
I am Sai: know this for certain; give up attachment, give up your efforts; your bond with Me is ended now; no one, however great, can hold Me any more.