The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 347

Poem 347

కుల మత ద్వేషాలు కూల ద్రోయు డటంచుచెయెత్తి బోధనల్ చేయ వలయుదీనుల సేవయె దివ్యమార్గ మటంచుపలు మారు గట్టిగా పలుకవలయునామ చింతన నరు నామి సన్నిధి చేర్చిఅమృతత్వ మందించు ననగవలయుభక్తి విశ్వాసంబు బాగుగా కల్గినవారలు మనవారలని వచించు.జ్ఞానబోధలు నరులకు చేయువారుబేధ భావంబు విడనాడి ప్రీతి తోడకలసి యుండిన సాయికి కల్గు ప్రేమ

In plain words

"Throw down the hatreds of caste and creed": so one must teach, with hand raised high; "The service of the poor is itself the divine path": so one must declare, again and again, aloud; "Dwelling on the Name brings man into the presence of the Named and gives him immortality": so one must say; those who truly have Bhakti and faith, declare them to be our own. Those who give men the teachings of Jñāna, casting off the feeling of difference, with affection, if they stay together, Sai comes to have Prema for them.