The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 349

Poem 349

నేటి విద్యార్థి ఘనముగ నేర్వదగినకలవు నవరత్న రాసులీ కలియుగానత్యాగ భావంబు వినయంబు సంఘసేవ.మైత్రి క్రమశిక్ష సత్యనిరతియు ప్రేమసత్యమహింస దివ్యమౌ సరణియందుఇట్టి నవరత్న మాచరణమును సేయుబాలబాలికల్ భరత సౌభాగ్య ఘనులు.

In plain words

What the student of today should learn in full measure are these heaps of nine gems, in this Kali Age: the spirit of sacrifice, humility, service to society, friendship, discipline, devotion to Satya, Prema, Satya and Ahiṃsā on the divine path. The boys and girls who practise these nine gems are the great ones of Bhārat's good fortune.