The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 350

Poem 350

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులుఏక గర్భజులంచు ఎన్నరయ్యఅన్నలు ద్విజులు శూద్రులును మిన్నగతమ్ములందు ప్రేమ తలపరయ్యగుణముల క్రియలచేగూడు వర్ణములెల్లగుణమును గ్రహియింపగూడునయ్యద్విజుడు దుర్గుణుడైన శూద్రుడెసుగుణి శూద్రుండు భూసురుడు కాడెవీడువాడను భేదంబు వీడి మీరుఐకమత్యంబు అన్నింట అధిక పరచికలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యఅపుడ దేశంబు అభివృద్ధినందునయ్య

In plain words

Brāhmins, kṣatriyas, vaiśyas, śūdras and the rest: consider them born of one womb, sirs; the twice-born are the elder brothers, and the śūdras the younger: hold Prema for them above all, sirs. Every varṇa is formed by guṇas and by deeds; it is the guṇa that must be taken to heart, sirs. A twice-born of bad qualities is a śūdra; is not a śūdra of good qualities a god on earth? Giving up the difference of "this one" and "that one", and making unity grow strong in all things, cast off discord and see the oneness, sirs; only then will the land prosper, sirs.