Poem 351
భరతదేశము ఆరంజిపండు పోల్చకనగ జాతులును మతములు తొనలు కాదెభిన్న తెగలు వృత్తులు ఎన్నియున్నభరతదేశాన పుట్టుటె భాగ్యమగునుఐకమత్యంబు జ్ఞానంబునందజేయుదివ్యజ్యోతిని వెలిగించు దేశమిదియె.
In plain words
If we liken the land of Bhārat to an orange, see: are not its races and religions the segments? However many different tribes and callings there may be, to be born in the land of Bhārat is good fortune. Bestowing unity and Jñāna, this is the land that lights the divine flame.