Poem 352
భరత దేశమనెడి భాగ్యంబు మనకుండఇతర శక్తి మనము కోరనేలహిందు ధర్మ హేమ అద్రులు మనకుండక్షీర సాగర మును కోరనేల ?
In plain words
With the good fortune called the land of Bhārat ours, why should we seek any other power? With the golden mountains of Hindu Dharma ours, why should we seek the Ocean of Milk?