The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 355

Poem 355

సకల యత్నములను సతతంబు చేయుటఅధిక విద్య నేర్చి అధికుడగుటభూమి సాగుచేసి భూచక్రమేలుటకొలువు కూడ పొట్టకూటి కొరకె.సంఘ సభ్యుల రుచులను సమయమెరిగిస్వార్థమైనను విడనాడి సంఘమునకుమేలు చేకూర్చు విధమున మెలగవలయునొవ్వు సేయకు ఇతరుల నొచ్చుకొనకు.

In plain words

To make every effort, and to keep at it always, to learn great learning and become great, to till the land, to rule the round of the earth, even to take service: all is for the belly's food. Knowing the tastes of the members of society, and the time, setting aside even your own interest, for society you should conduct yourself in a way that brings it good; do not hurt others, and do not take hurt yourself.

Also read

సంఘ సభ్యుల రుచులను సమయ మెరిగి స్వార్థ మైనను విడనాడి సంఘమునకు మేలు చేకూర్చు విధమున మెలగవలయు నొవ్వసేయకు ఇతరుల నొచ్చుకొనకు.