Poem 356
కాలముబట్టి సర్వమును కల్గుచుండును మంచిచెడ్డలున్కాలముబట్టి వచ్చెడివి కల్మికి లేమికి రాకపోకలున్కాలమె అన్నిరీతులను కారణమెంచుచు చూడగాను నీకాలమె లొంగదీయని మనుష్యుడొకండును లేడుగా ధరన్.
In plain words
Through time all things come to be, the good and the bad; through time come the comings and goings of plenty and of want; time itself, when you look and weigh the cause, is the cause in every way; this time: there is not one man on earth whom it does not bring low.