The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 364

Poem 364

జనన మరణాలు రెండును జంటనుండురెండు చక్రాలు బండికి నుండునటులఒకటి పోయిన సృష్టియే ఓడిపోవుఇదియె సృష్టి రహస్యమీ థరణియందు.

In plain words

Birth and death, the two, keep together as a pair, as the two wheels are to a cart; if one is gone, creation itself is undone: this is the secret of creation upon this earth.

Also read

జనన మరణాలు రెండును జంటనుండు రెండు చక్రాల బండిని నుండునటుల ఒకటి పోయిన సృష్టియు ఊడిపోవు ఇదియు సృష్టి రహస్యమీ ధరణిమీద..