The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 365

Poem 365

తత్త్వమెరిగిన వానికి తపమదేల?సత్యమున్నట్టి వానికి సాధనేల?కల్లకపటాలు లేకున్న క్రతువులేల?సత్యమును తెల్పు మాట ఈ సాయి మాట.

In plain words

For one who knows the Tattva, why tapas? For one who has Satya, why sādhana? Where there is no lying and no deceit, why a sacrificial rite? This word of Sai is a word that makes Satya known.

Also read

తత్వమెరిగిన వానికి తపము ఏల సత్యమున్నట్టి వానికి సాధనేల కల్లకపటాలు లేకున్న క్రతువు ఏల సత్యమును తెల్పుబాట యీ సాయిమాట.