The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 363

Poem 363

కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డిపోచయునుఅదియునిదియు ననగనేల పిపీలకాది బ్రహ్మ పర్యంతము నీవెఅది ఎరుంగరు మది గలంగరు భువిని కొందరువివేకమున వర్తించెదమని కడు విఱ్ఱవీగెదరుగానిచివరికేవేళ ఏమి సంభవించునో తెలియజాలరు ఎంతవారైనా.

In plain words

Without Your will not even a blade of grass stirs; why say this or that? From the ant up to Brahmā it is You; some on earth do not know this, nor are they troubled at heart; they swagger greatly, saying, ‘We shall act with Viveka,’ yet however great they be, they cannot tell what will befall them in the end, or at what hour.

Also read

కదలదు నీదు సంకల్పము లేనిదె గడ్డిపోచయును అదియునిదియు ననగనేల పిపీలికాది బ్రహ్మ పర్యంతము నీవె అది ఎరుంగరు మది గలంగరు భువిని కొందరు వివేకమున వర్తించెదమని కడు విఱ్ఱవీగెదరుగాని చివరికేవేళ ఏమి సంభవించునో తెలియజాలరు ఎంతవారైనా.

కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయున్ అదియు నిదియు ననగనేల పిపీలకాది బ్రహ్మపర్యంతము నీవె అది ఎరుంగరు మది గలంగరు భువిని కొందరు వివేకమున వర్తించెదమని కడు విఱ్ఱవీగెదరు గాని చివరి కేవేళ ఏమి సంభవించునో తెలియజాలరు ఎంతవారలైనా