The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 366

Poem 366

నీతినియమాలు గ్రంధాన నిలచిపోయెహృదయమంతయు దుర్గంధ సదనమయ్యెచేతలంతయు స్వార్థంపు చేతలయ్యెఇదియె ప్రోగ్గ్రెస్సు ఈనాటి విద్యలందు

In plain words

Morality and discipline have stayed behind in the books; the whole heart has become a house of foulness; all deeds have become deeds of selfishness: this is the progress in today's education.

Also read

నీతి నియమాలు గ్రంథాన నిల్చిపోయె హృదయమంతయూ దుర్గంధ సదనమయ్యె చేతలంతయు స్వార్థంపు చేతలయ్యె ఇదియె ప్రోగ్రెస్సు యీనాటి విద్యయందు.

నీతినియమాలు గ్రంథాల నిలిచిపోయె హృదయమంతయు దుర్గంధ సదనమయ్యె చేతలంతయు స్వార్థంపు చేతలయ్యె ఇదియె ప్రోగ్రెస్సు ఈనాటి చదువుయందు.

నీతినియమాలు గ్రంధాన నిలచిపోయె హృదయమంతయు దుర్గంధ సదనమయ్యె చేతలంతయు స్వార్థంపు చేతలయ్యె ఇదియె ప్రోగ్రెస్సు ఈనాటి విద్యలందు.

నీతి నియమాలు గ్రంధాన నిలిచిపోయె హృదయమంతయు దుర్గంధ మలినమయ్యె చేతలంతయు స్వార్థంపు చేతలయ్యె యిదియె ప్రోగ్రెస్సు యీనాటి విద్యలందు.