The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 369

Poem 369

సంఘ మర్యాదలన్నియు గంగ కలసెమనుజ జాతికి తృప్తియే మాయమయ్యెశీలనీతులు జగతిలో క్షీణమయ్యెఇదియె ప్రోగ్గెస్సు యీనాటి విద్యయందు.

In plain words

All the decencies of society have sunk into the Gaṅgā; contentment itself has vanished from the human race; character and morals have wasted away in the world; this is the progress in today's education.

Also read

ఇదియె ప్రోగ్రెస్సు యీనాటి విద్యయందు సంఘ సంస్కార మంతయు గంగ కలసె మనుజ జాతికి తృప్తియే మాయమయ్యె శీలనీతులు జగతిలో క్షీణమయ్యె

సంఘ సంస్కారమంతయు గంగకలసె మనుజ జాతికి తృప్తియే మాయమయ్యె శీలనీతులు జగతిలో క్షీణమయ్యె ఇదియె ప్రోగ్గెస్సు యీనాటి విద్యయందు.