Poem 368
శాంతి అంతరించె సత్యంబు కరువయ్యెఆయుధంపు ప్రీతి అధికమయ్యెఈ దురంతములకు హేతువు స్వార్థమెఉన్నమాట తెలుపుచున్న మాట.
In plain words
Śānti has died away, and Satya has grown scarce; the love of weapons has grown great; selfishness alone is the cause of these calamities: I am telling you the plain truth.