The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 372

Poem 372

బ్రహ్మవిద్య గూర్చి బహుళ ప్రచారముసలుపువారు కలరు చాలమందికాని ఆచరించు ఘనుడు ఒక్కడు లేడుసత్యమైన బాట సాయి మాట.

In plain words

Of those who spread the word of Brahmavidyā far and wide there are a great many; but not one great soul is there who practises it: the true path is this word of Sai.

Also read

బ్రహ్మవిద్యను గూర్చి బహుళప్రచారము సలుపువారు కలరు చాలమంది కాని ఆచరించు ఘనుడు ఒక్కడు లేడు సత్యమైన బాట యీ సాయి మాట.