The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 373

He spoke it in this talk

Poem 373

పొట్టకోసము క్రిమి పక్షి మృగాదులు బ్రతుకలేదెకాన వాంఛించకయె తృప్తి కలుగునంచుగట్టిగా తెలిసి గమ్యంబు చేరకున్నఇతర జీవులకన్న అరయ నరుడుఅథముడేగాని పరికింప అథికుడగునా!

In plain words

For the belly's sake, do worm, bird and beast not live? So, that contentment comes only when one does not desire: if, knowing this firmly, he does not reach the goal, man, looked at beside the other creatures, is only the lower; examined well, can he be the higher!

Also read

పొట్టకోసము క్రిమి పశుపక్షి మృగాదుల్ బ్రతుకలేదె కాన వాంఛించకయె తృప్తి కలుగునంచు గట్టిగా తెలిసి గమ్యంబు చేరకున్న ఇతర జీవులకన్న అరయ నరుడు అధముడేగాని పరికింప అధికుడగునా.