The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 374

Poem 374

పరమ పావనమైన భారతావనియందుసహనమన్నదె మనకు చక్కదనమువ్రతములన్నింటను వన్నెగాంచినయట్టిఘనసత్యశీలమే కఠిన తపముమథుర భావంబేది మన దేశమందన్నమాతృభావము కంటె మాన్యమెద్దిప్రాణంబు కంటెను మానంబె ఘనమనుమన దేశ నీతిని మంటగలిపినేటికిచ్చిరి పరదేశ నీతులరసివెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తిఔర! ఏమందు భరత పాలనంబుఏనుగెట్టుల తన బలమెరుగలేదొఅట్టులైనారు భారతీయులు నేడు.

In plain words

In the supremely holy land of Bhārat forbearance itself is our beauty; of all the vows, the one that shines the brightest, a noble life of Satya, is the hardest tapas; if you ask what feeling is sweetest in our land, what is held in more honour than the feeling for a mother? Honour is greater than life itself, says the moral law of our land; reducing it to ashes, they have sought out the codes of foreign lands and given our day, in haste, a strange drawn sword called freedom. Ah! What is there to say of how Bhārat is governed? Just as the elephant is unaware of its own might, so the people of Bhārat have become today.

Also read

పరమపావనమైన భారతావనియందు సహనమన్నదెమనకు చక్కదనము వ్రతములన్నింటియందు వన్నెగాంచినయట్టి ఘనసత్యశీలమే కఠిన తపము మధురభావంబేది మన దేశమందన్న మాతృభావముకంటె మాన్యమెద్ది ప్రాణంబుకంటెను మానంబె ఘనమను మనదేశ నీతిని మంట గలిపి నేటికిచ్చిరి పరదేశనీతులరసి వెసవిచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి ఔర! ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తనబలమెరుగలేదొ అట్టులైనారు భారతీయులు నేడు.