Poem 380
మతము క్రమశిక్ష నేర్పును హితముగూర్చుఆత్మశక్తియు తేజమునధిక పరచుదాని మర్మంబునెరుగక కొట్టుకొన్నజాతి సంస్కృతి క్షీణించి జబ్బు పడును.
In plain words
Religion teaches discipline and brings well-being; it heightens the power and the radiance of the Ātma. If people fight, not knowing its inner secret, the culture of the nation wastes away and falls sick.