The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 25

Poem 25

ఏమిలేని బుఱ్ఱలోన యేమైనను చేర్చవచ్చుఏమేమో నిండియున్న బుఱ్ఱ నింప వీలుకాదుకలి బోధలు నిండియున్న తలబుఱ్ఱది ఖాళియగునతలబుఱ్ఱది ఖాళికాక యిల సుకృతంబు నింపనగునా!

In plain words

Into a head that holds nothing, anything can be put; a head crammed with all sorts of things cannot be filled; will a skull crammed with the teachings of Kali ever be emptied? And unless that skull is emptied, can good be filled into it here?

Also read

ఏమిలేని బుఱ్ఱలోన యేమైనను చేర్చవచ్చు ఏమేమో నిండియున్న బుఱ్ఱ నింప వీలగునా తలబుఱ్ఱది ఖాళికాక యిల సుకృతము నింపనగునా.

ఏమిలేని బుఱ్ఱలోన యేమైనను చేర్చవచ్చు ఏమేమో నిండివున్న తలబుఱ్ఱది ఖాళి యగునా తలబుఱ్ఱది ఖాళికాక ఇల సుకృతంబు నింపనగునా.