Poem 382
వానలు వచ్చెనంచు భువి పండునే విత్తులు నాటకున్న ఆవానలు రానిచో ఫలము వచ్చునె బీజము నాటియున్ననెందైనను రెండు కూడిన మహత్తర సిద్ధి లభించు సుమ్మి దైవాను గతిన్ లభించు పురుషార్థ విధానము మేలునిచ్చటన్.
In plain words
Will the earth yield a crop because the rains have come, if no seeds are sown? And if those rains do not come, will there be fruit, though the seed is sown? In any case, when the two come together, a great fulfilment is won, be sure of it; in keeping with God's way, the path of human effort yields its good here.