The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 381

Poem 381

అత్తవారింటికేగుమో కొత్త పెండ్లికొడుక! అందు నీకెక్కువ సుఖముగల్గుముద్దు మరదలు నీతోడ ముచ్చటాడువదిన మాటికి నీతోడ వరుసలాడుఊరివారంత మన్ననలతిగ సల్పమామ కూడ నీకు అడుగుల మడుగులొత్తుపోయి రావయ్య అత్తవారింటికి నీవు.

In plain words

Go to your in-laws' house, O new bridegroom! There you will have more comfort: your dear young sister-in-law will chat with you; your elder sister-in-law will tease you again and again; the whole village will show you great honour; even your father-in-law will lay cloths beneath your feet; go, my dear, to your in-laws' house, and come back.

Also read

“అత్తవారింటికేగుమో కొత్త పెండ్లి కొడుక! అందు నీకెక్కువ సుఖముగల్గు ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు వదిన మాటికి నీతోడ వరుసలాడు ఊరివారంత మన్ననలతిగ సల్ప మామ కూడ నీదు అడుగులకు మడుగులొత్తు పోయి రావయ్య అత్తవారింటికి నీవు”

“అన్ని పండుగలకంటె ముఖ్యమిది కాన అత్తవారింటికేగుమో కొత్త పెండ్లి కొడుక! అందు నీకెక్కువ సుఖముగల్గు ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు వదిన మాటికి నీతోడ వరుసలాడు ఊరివారంత మన్ననలతిగ సల్ప మామ కూడ అడుగులకు మడుగులొత్తు పోయి రావయ్య అత్తవారింటికి నీవు”