Poem 389
నవనవోజ్వల శిల్పనైపుణ్య ధోరణితనరారు లలిత సౌందర్యరాశిశిల్పకళా పరిచిత్రితంబగు వర్ణదీపికల్ చిందెడి దివ్యకీర్తికోటి శిల్పుల తోడ కొంగుబంగారైనభవ్యదివ్య స్ఫూర్తి ప్రాభవంబుప్రాచీన మందిర వాస్తుశాస్త్రస్ఫూర్తిభూనభో వ్యాప్తి సమర్చితంబుశుభముహూర్తాన మంగళసూచకముగతరలి భారతదేశ ప్రధానమంత్రివిశ్వకళ్యాణ భవనమావిష్కరించెసర్వజన మాన్య నరసింహ సార్వభౌమ!
In plain words
A style of sculptural skill, ever new and radiant, a wealth of graceful beauty that shines out; pictured all over by the sculptor's art, its lamps of colour shedding a divine glory; a treasure ready to hand for a crore of sculptors, the splendour of a noble, divine inspiration; the inspiration of the ancient science of temple building, honoured as it spreads over earth and sky: at an auspicious hour, as a sign of blessing, the Prime Minister of Bhārat came and inaugurated the Viśva Kalyāṇa building, Narasiṃha, a sovereign honoured by all people!