Poem 390
ఏమి కాలము వచ్చెనో ఓ జనులారా!ఏమి కాలము వచ్చెనో......ఫేసుపౌడరవతరించి మోసగించె పసుపు పోయెఏమి కాలంబు వచ్చెనో ఓ జనులారా!ఏమి కాలంబు వచ్చెనో...కాసుల దండలు పోయి మోసగించె చైనులొచ్చెఏమి కాలంబు వచ్చెనో....
In plain words
What times have come, O people! What times have come! Face powder made its descent and deceived us; turmeric is gone; what times have come, O people! What times have come! The necklaces of gold coins are gone; deceiving chains have come; what times have come!