The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 391

Poem 391

కనులకు కనిపించెనంట నందునియింట గోపాలుడంటదీపాన కనిపించెనంట ఆ దీపాన కనిపించెనంటసుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంటనందునియింట గోపాలుడంట దీపాన కనిపించెనంటఅదే వేలికి తగిలిన మంట మన సుగుణకు కనిపించెనంట.

In plain words

He appeared to her eyes, they say; Gopāla, in Nanda's house, they say; He appeared in the lamp, they say; in that lamp He appeared, they say; He appeared to Suguṇa, they say; to our Suguṇa He appeared, they say; Gopāla, in Nanda's house, they say; He appeared in the lamp, they say; that very flame touched her finger, they say; He appeared to our Suguṇa, they say.

Also read

మన సుగుణకు కనిపించెనట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట......

సుగుణకు కనిపించెనంట నందుని యింట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియె పేలికి తగిలిన మంట ॥సు॥

సుగుణకు కనిపించెనంట మన సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలెనమంట