Poem 397
పలుకులె మహా రుచి పలుకులుపలుకులె పరిమళపు పూతలుపలుకులె అతి మథుర మకరందములుపలుకులె నాలుగు వేదాలుపలుకులె శ్రుతిస్మృతి పలుకులుపలుకులె బంధమోక్ష సుఖదుఃఖ కారణాలు.
In plain words
Words are words of the greatest savour, words are fragrant anointings, words are the sweetest nectar, words are the four Vedas, words are the words of Śruti and Smṛti, words are the cause of bondage and Mokṣa, of joy and sorrow.