The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 396

Poem 396

కౌసల్య వరసుక్తి గర్భమౌటను గదారాముడు దేవుడై రమణ గాంచెసీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదాకవలు కుశలవులు ఘనులునైరిజిజియా లలామయే చెలగి పెంచుట కదావీర శివాజీయు పేరుగాంచెపుతలిబాయియె రంజిల్లి పెంచుట కదాగాంధి మహాత్ముడై ఘనతగాంచెఈశ్వరంబాసాధ్వి యెత్తి పెంచుట కదాసత్యనారాయణుండు విశ్వశాంతి కెదిగెప్రాణికోటి యీ విధి పరిమళించెఅహరంబున బ్రోచెడి అమ్మ కంటెఆదరంబగు వస్తువు అవని కలదెఅమ్మ ప్రధమాక్షరంబె ఆద్యక్షరంబు.

In plain words

Was it not because noble Kausalyā's womb was the precious pearl-oyster that Rāma became God and shone in glory? Was it not because the great and virtuous Sītā raised them with joy that the twins Kuśa and Lava became great? Was it not because Jijiyā, jewel among women, raised him with joy that the hero Śivājī won his name? Was it not because Putalībāī raised him with delight that Gāndhī became a Mahātmā and won greatness? Was it not because the virtuous Īśvarāmbā held Him up and raised Him that Satyanārāyaṇa grew up for the peace of the world? In this way the whole host of living beings has blossomed in fragrance. Than the mother who protects us day after day, is there anything on earth more to be cherished? The first letter of Amma is the very first of all letters.

Also read

కౌసల్య సతి శుక్తి గర్భమౌటను కదా రాముడు దేవుడై రమణ గాంచె సీతామహాసాధ్వి చెలగి పెంచుట కదా కవలలు లవకుశులు ఘనులు అగుట పుతలీబాయి రంజిల్ల పెంచుట కదా గాంధి మహాత్ముడై ఘనత గాంచె జిజియా లలామ చెలగి పెంచుట కదా వీర శివాజీయు పేరుగాంచె

కౌసల్య సతి శుక్తి గర్భమౌటను గదా రాముడు దేవుడై రమణ గాంచె సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా కవలు కుశలవులు ఘనులు అగుట జిజియా లలామయు చెలగి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచె పుతలిబాయి రంజిల్లి పెంచుట కదా గాంధి మహాత్ముడై ఘనతగాంచె ఈశ్వరాంబాసాధ్వి యెత్తి పెంచుట కదా సత్యనారాయణుండు విశ్వఖ్యాతి గాంచె ప్రాణికోటి యీ విధి పరిమళించె అహరహంబున బ్రోచెడి అమ్మకంటె ఆదరంబగు వ్యక్తులు అవని కలరె! అమ్మ ప్రథమాక్షరంబె ఆద్యక్షరంబు.