The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 398

Poem 398

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భానుడుదయాస్తమయముల నొందనేల?గగనంబునకు కాంతికైసేయు తారలుపగలు మాత్రము దాగు భంగియేల?క్షణమైన విశ్రాంతిగొనక తా పవనుండుజీవకోటుల బ్రోవ వీవనేల?అనిశంబు కలకల ధ్వనుల నవ్వుచు నదిసలిలమై ప్రవహించు చందమేల?ప్రకృతిలొనెందు చూచిన భ్రమయె ఏల?భువిని ధన కుల మత జాతి భేదమేల?ఎవరియానతి యిది ఎల్లనిట్లు జరుగునతడెయితడని యీతడెయతడనుచుసర్వులకధిపతి యనుచు కాంచరయ్య!

In plain words

Why does the sun in the sky, never missing his course, every day meet with rising and setting? Why do the stars that adorn the sky with light hide away only by day? Why does the wind, taking not a moment's rest, keep fanning to sustain all living beings? Why does the river, laughing ceaselessly with murmuring sounds, flow on as water? Wherever one looks in Prakṛti, why is there only delusion? On earth, why the differences of wealth, family, creed and caste? By whose command does all this happen so? ‘He is this one, and this one is He’: so saying, see Him, O sirs, as the Lord of all!

Also read

క్రమము తప్పక ప్రతిదినంబును భాను డుదయాస్తమయముల నందనేల క్షణమైన విశ్రాంతిగానక తాపవనుండు జీవకోటులబ్రోవ వీవనేల గగనంబునకు కాంతి కైసేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల.

క్రమము తప్పక మింట ప్రతి రోజు భానుండు ఉదయాస్తమయముల నొందనేల? గగనంబునకు కాంతికైసేయు తారకల్ పగలుమాత్రము దాగు భంగియేల? క్షణమైన విశ్రాంతి గనక తా పవనుండు జీవకోటుల బ్రోవ వీవనేల? అనిశంబు కలకల ధ్వనులతో నదులును సలిలమై ప్రవహించు చందమేల?