Poem 406
లెమ్ము థనుంజయా! విధి బలీయము ధర్మము గెల్చునిల్చు సత్యమ్ము, నశించు స్వార్థము సదా యుగధర్మమిదే కదోయి కన్గొమ్మిక నంత్యకాలమున నూర్గురు బిడ్డల తండ్రికైన పిండమ్మిడు దిక్కుకల్గ రకటా! గ్రహచారము తప్పివచ్చినన్.
In plain words
Rise, Dhanañjaya! Fate is strong; Dharma will win; Satya will stand; selfishness will perish; this, always, is the Dharma of the age, is it not? See now: at the very end, even for the father of a hundred sons, the piṇḍa there was no one to offer, alas, when the course of the planets turned against him.