The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 415

Poem 415

ఎద్ది లేదనుచుంటిమో అద్ది కలదుఎద్ది కలదనుచుంటిమో అద్ది లేదుఉన్నదాతడే దైవంబు ఎన్నటికినిలేనిదయ్యెను విశ్వంబు కానరయ్య.

In plain words

What we keep saying is not, that is; what we keep saying is, that is not; what is, for all time, is God alone; the universe has become what is not: see this, sirs.

Also read

ఎద్ది కలదనుచుంటిమో అద్ది లేదు ఎద్ది లేదనుచుంటిమో అద్ది కలదు ఉన్నదొక్కడే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యెను విశ్వంబు కానరయ్య.

ఎద్ది లేదనుచుంటిమో అద్దికలదు ! ఎద్ది కలదనుచుంటిమో అద్ది లేదు ! ఉన్నదొక్కటె, దైవంబు ఎన్నటికినీ. లేనిదయ్యెను, విశ్వంబు కానయ్య.

ఏది లేదనుచుంటిమో అద్ది కలదు ఏది కలదనుచుంటిమో అద్ది లేదు. ఉన్నదాతడె దైవంబు ఎన్నటికిని లేనిదయ్యెను విశ్వంబు కానరయ్య!